Logo
Download our app
వెంకటేశ్వర స్వామి ఆలయం తలుపుల మూసివేత
NEWS   Sep 07,2025 02:53 pm
చంద్రగ్రహణం నేపథ్యంలో అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ ద్వారాలను ఆలయ ప్రధాన అర్చకులు, సిబ్బంది మూసివేశారు. రేపు ఉదయం 5:30 గంటలకు ఆలయం తిరిగి తెరుచు కుంటుందని ఆలయ మేనేజర్ పి.వి. రమణ తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

Top News

LATEST NEWS   Jun 15,2026 09:27 am
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో...

LATEST NEWS   Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...

LATEST NEWS   Jun 14,2026 08:25 pm
కాకినాడ: చిన్నారి కోసం ముమ్మర గాలింపు
కాకినాడ జిల్లా తుని - సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. Dy CM పవన్...

⚠️ You are not allowed to copy content or view source