ఉత్తమ నిర్మాతగా నిహారిక కొణిదల
NEWS Sep 07,2025 12:32 pm
కమిటీ కుర్రాళ్లు మూవీకి రెండు అవార్డులు దక్కాయి. దుబాయి వేదికగా జరిగిన సైమా అవార్డులలో ఉత్తమ నిర్మాతగా నిహారిక కొణిదల, ఉత్తమ నటుడిగా సందీప్ సరోజ్ ను ఎంపిక చేసింది. ప్రముఖ నటుడు నాగబాబు ముద్దుల కూతురే ఈ నిహారిక. తను నటిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వెబ్ సీరీస్ మీద ఫోకస్ పెట్టింది. ఆ మధ్య పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది.