నాగార్జున సాగర్ 10 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
NEWS Sep 07,2025 11:34 am
ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో నిండు కుండలా తలపింప చేస్తోంది జలాశయం. ఇన్ ఫ్లో పెరగడంతో ఆదివారం 10 క్రస్ట్ గేట్లను ఎతి వేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో తో పాఉ అవుట్ ఫ్లో 1,33,824 క్యూసెక్కులుగా ఉందని తెలిపారు అధికారులు. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.