యుఎస్ ఓపెన్ టైటిల్ విజేత సబలెంకా
NEWS Sep 07,2025 09:43 am
న్యూయార్క్ లో జరిగిన యుఎస్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకుంది బలారస్ దేశానికి చెంది అర్నా సబలెంకా. ఫైనల్ లో అమెరికాకు చెందిన అమండా అనిసిమోవాను 6-3, 7-6 (3) తేడాతో ఓడించింది విజేతగా నిలిచింది. 10 ఏళ్ల క్రితం సెరెనా విలియమ్స్ తర్వాత వరుసగా టైటిల్స్ ను గెలుపొందిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. నెంబర్ 1 ర్యాంకులో ఉన్న తను కెరీర్ లో నాల్గవ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవడం విశేషం.