భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తనపై నమోదైన అత్యధిక 350 సిక్సర్ల రికార్డ్ ను బ్రేక్ చేసే సత్తా ఇండియా క్రికెట్ లో కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కు మాత్రమే ఉందన్నాడు. తను ఈ మధ్యన అద్బుమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడని కొనియాడాడు. ప్రధానంగా ఓపెనర్ గా తను కరెక్ట్ గా సరి పోతాడన్నాడని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా కేరళ క్రికెట్ లీగ్ (కేసీఎల్)లో శాంసన్ 36 సిక్సర్లు కొట్టాడు.