గణేష్ నిమజ్జనాన్ని పరిశీలించిన పొన్నం
NEWS Sep 06,2025 04:04 pm
హైదరాబాద్: ఏరియల్ వ్యూ ద్వారా హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన సరళిని పరిశీలించారు. హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆయన వెంట మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన కూడా ఉన్నారు.