Download our app
✖
Download our app
ఎమ్మెల్యే గాలిపై పరువు నష్టం దావా
NEWS Sep 06,2025 05:24 pm
ధర్మస్థల వివాదంలో తనకు సంబంధం ఉందంటూ నోరు పారేసుకున్న ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ శశికాంథ్ సెంథిల్ మండిపడ్డారు. ఇవాళ కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశాడంటూ తనపై పరువు నష్టం దావా దాఖలు చేశాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై విమర్శలు చేశాడన్నారు.
Top News
LATEST NEWS Jun 15,2026 09:27 am
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో...

LATEST NEWS Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...

LATEST NEWS Jun 14,2026 08:25 pm
కాకినాడ: చిన్నారి కోసం ముమ్మర గాలింపు
కాకినాడ జిల్లా తుని - సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. Dy CM పవన్...

⚠️ You are not allowed to copy content or view source