సీఎం సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు చెక్కులు
NEWS Sep 06,2025 05:25 pm
చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కె ఎస్ ఎం ఎస్ రాజు చేతుల మీదుగా అనారోగ్యంతో బాధపడుతున్న, వైద్యం చేయించు కోవడానికి ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి వారికి సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు పంపిణీ చేశారు . ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే రాజుకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు రాజన్న కొండ నాయుడు , ప్రస్తుత మండల పార్టీ అధ్యక్షుడు శంకర్రావు, ఐటిడిపి అధ్యక్షులు గల్లా నాని బాబు , ఎక్స్ ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు