సీఎం రేవంత్ రెడ్డి సందడి చేశారు. హుస్సేన్ సాగర్ లో జరుగుతున్న వినాయక నిమజ్జనాన్ని పరిశీలించారు. పరిమిత వాహనాలతో సాదాసీదాగా ట్యాంక్ బండ్ కు వచ్చారు. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుడిలా సడెన్ గా రావడంతో భక్తులు చుట్టుముట్టారు. నిన్న ఖైరతాబాద్ గణనాథుడికి పూజలు చేశారు.