వజ్రోతత్సవ వేడుకల్లో భాగంగా సీఎం సిద్దరామయ్య మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా కొందరు తీవ్రంగా విమర్శించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు పలు కేసులను నమోదు చేశారు. ఆయా సోషల్ మీడియా హ్యాండిల్స్ నిర్వాహకులపై. ఈ విషయాన్ని ధ్రువీకరించారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్-2) రాజా ఇమామ్ ఖాసిం .