హైదరాబాద్ మెట్రో రైలు సేవలు పొడిగిస్తున్నట్లు ఎండీ రెడ్డి వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి 1 గంట వరకు విస్తరించినట్లు తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు.