జిల్లాలో 61 మందికి ఉత్తమ అవార్డులు
NEWS Sep 06,2025 02:26 pm
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, 5 సెప్టెంబర్ 2025న, జగిత్యాల జిల్లా DEO రాము జిల్లాలోని పాఠశాలల్లో పనిచేస్తున్న 61 ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించారు. ఎంపికైన ఉపాధ్యాయులు సెప్టెంబర్ 7న ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌కు హాజరై వారి ప్రశంసా పత్రాలను స్వీకరించాలని కోరారు.