సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు అస్వస్థత
NEWS Sep 06,2025 02:11 pm
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ శ్రీశైలంకు వెళ్లి వచ్చారు. అనంతరం అనారోగ్యానికి గురి కావడంతో హుటా హుటిన సూద్ ను హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.