భారత్ పై చైనా ఆంక్షలు ఎత్తివేత
NEWS Sep 06,2025 12:20 pm
ప్రధాని మోదీ జరిపిన చర్చలు ఫలించాయి. ఏడు ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. భారతదేశంపై విధించిన ఆంక్షలను ఎత్తి వేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో వ్యాపార, వాణిజ్య రంగాలకు ఈ నిర్ణయం ఊతం ఇస్తుందని భావిస్తున్నారు ప్రధానమంత్రి.