హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లో వినాయక లడ్డూకు భారీ ధర లభించింది. కీర్తి రిచ్‌మండ్ విల్లాలో లడ్డూ ఏకంగా రూ.2.32 కోట్ల ధర పలికింది. ఈ లడ్డూని కైవసం చేసుకుంది బాల్ గణేష్ టీమ్. భాగ్యనగరం వినాయక చరిత్రలో ఇది ఓ రికార్డ్ అని చెప్పక తప్పదు.