Logo
Download our app
ఖైరతాబాద్ గ‌ణేషుడి నిమజ్జనం షురూ
NEWS   Sep 05,2025 11:05 pm
ఖైరతాబాద్ మ‌హా గ‌ణేషుడి నిమజ్జనం ప్ర‌క్రియ షురూ అయింది. 40-50 టన్నుల బరువు ఉండే భారీ విగ్రహం నిమజ్జనం కోసం 100 టన్నుల బరువును మోయగల టస్కర్‌పై తీసుకెళ్తారు. దీనికి 26 చక్రాలు ఉన్నాయి. నిమజ్జనం కోసం వినియోగించే క్రేన్ 100 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది.శ‌నివారం మ‌హా గ‌ణేషుడి నిమ‌జ్జ‌నం ప్ర‌శాంతంగా పూర్తి చేసేందుకు అన్నీ ఏర్పాట్ల‌తో పాటు భారీ బందోబ‌స్తు చేశారు.

Top News

LATEST NEWS   Jun 15,2026 09:27 am
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో...

LATEST NEWS   Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...

LATEST NEWS   Jun 14,2026 08:25 pm
కాకినాడ: చిన్నారి కోసం ముమ్మర గాలింపు
కాకినాడ జిల్లా తుని - సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. Dy CM పవన్...

⚠️ You are not allowed to copy content or view source