కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం
NEWS Sep 05,2025 07:12 pm
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఎప్పటికైనా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారంటూ పేర్కొన్నారు. SLBCలో చనిపోయిన శవాలను ఇంకా బయటకి తీయలేని అసమర్థ సర్కార్ అంటూ మండిపడ్డారు. సీబీఐకి కాళేశ్వరం కేసు ఎందుకు అప్పగించారంటూ ప్రశ్నించారు.