జిల్లా ఉత్తమ ఉపాధ్యాయిరాలిగా శోభారాణి
NEWS Sep 05,2025 07:14 pm
ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు మండల ప్రజా పరిషత్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సి. హెచ్. శోభారాణి జిల్లా స్థాయిలో ఉత్తమ టీచర్ గా ఎంపికైంది. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండల విద్యాధికారి బండారి మధు అభినందించారు. విద్యార్థిని ,విద్యార్థులు , టీచర్లకు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.