టీచర్స్ డే సందర్భంగా విద్యార్థులకు
DNR ట్రస్ట్ స్పోర్ట్స్ డ్రెస్‌ల పంపిణీ
NEWS Sep 05,2025 04:14 pm
ములుగు: అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవగిరిపట్నం ZPHS, ములుగు ZPHS గర్ల్స్ విద్యార్థులకు DNR ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డ్రెస్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు DNR ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపారు.