కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేయనున్న సీఎం
NEWS Sep 05,2025 01:19 pm
కొత్త హెలికాప్టర్ ఖరీదు చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సన్ లైట్ తగ్గినా, మబ్బులు ఎక్కువగా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రయాణించే అధునాతన టెక్నాలజీతో కూడిన AIR BUS H160 మోడల్ హెలికాప్టర్ ను తీసుకోవాలని నిర్ణయించారు.