ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ గణపతి హోమం
NEWS Sep 05,2025 07:30 am
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్ గణపతి హోమం చేపట్టారు. సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్ లతో కలిసి పూజలో పాల్గొన్నారు. ప్రతి ఏటా వినాయక చవితి నవరాత్రులలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కాగా గత 5 రోజులుగా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు కేటీఆర్ ఫ్యామిలీ.