అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
NEWS Sep 05,2025 10:12 am
కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. 6వ తేదీన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నిక, ఎంపీలతో భేటీ కారణంగా పర్యటన రద్దు చేసుకున్నట్లు బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు.