ముస్లింలకు బాబు, జగన్ శుభాకాంక్షలు
NEWS Sep 05,2025 09:56 am
మిలాద్ ఉన్ నబీ సందర్బంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ రెడ్డి. ముస్లింల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరారు. శతృవులను సైతం క్షమించాలని, ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ, సహనం కలిగి ఉండాలన్న మహ్మద్ ప్రవక్త బోధనలు సదా అనుసరణీయమని పేర్కొన్నారు సీఎం, మాజీ సీఎం.