మాజీ బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ రావుపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు నేరెళ్ల బాధితులు. సంతోష్ రావు ప్రోత్బలంతోనే పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వాపోయారు. ఆనాడు సంతోష్ రావు చెప్తేనే పోలీసులు కొట్టారంటూ సంచలన కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.