ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ ముందస్తు వేడుకలు
NEWS Sep 05,2025 10:46 am
కలదర హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఉపాధ్యాయులకు కళాధార చైర్మన్, రాష్ట్ర రైతు నాయకులు గడ్డం భూమరెడ్డి ఉపాధ్యాయులకు సాలువలతో సత్కరం చేశారు, అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దేవారని, ఉపాధ్యాయుని చేతిలోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ల్ కమలాకర్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.