రాష్ట్రపతి కొత్త కారుపై జీఎస్టీ ఎత్తివేత
NEWS Sep 04,2025 04:49 pm
రాష్ట్రపతి కోసం కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.3.66 కోట్ల విలువైన కారుపై జీఎస్టీ, సెస్సుల మినహాయించింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. అత్యంత అరుదుగా ఇచ్చే పన్ను మినహాయింపుల్లో ఇదొకటి కావడం విశేషం. ప్రస్తుత మెర్సిడెస్ బెంజ్ స్థానంలోకి రానున్న కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం రానుంది.