ప్రాధాన్యత దక్కని నేతలు కవితతో భేటీ
NEWS Sep 04,2025 11:16 am
బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ లో ప్రాధాన్యం దక్కని వారంతా తనను కలుస్తున్నారు. ఈ సందర్బంగా తనతో జర్నీ చేయాలని, ప్రతి ఒక్కరికీ ప్రయారిటీ దక్కుతుందని హామీ ఇస్తున్నారు. ఉద్యమ సమయంలో చురుకుగా పని చేసిన జాగృతి నాయకులు పాలు పంచుకోవాలని కోరారు.