\'బిగ్ బాస్ తెలుగు 9\' గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 7న సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. హోస్ట్ గా నాగార్జున.. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌లో పోటీదారులను పరిచయం చేసి, ప్రేక్షకులను డబుల్ హౌస్‌లోకి తీసుకెళతారు. సామాన్యులకు \'అగ్నిపరీక్ష\' ప్రీ-షోతో ఇప్పటికే ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసింది. \'అగ్నిపరీక్ష\' ప్రీ-షోలో 15 మందిలో వివిధ టాస్క్ లలో విజేతలుగా నిలిచిన కొందరిని హౌస్‌లోకి పంపిస్తారు.