5కె రెడ్ రన్‌లో రైల్వే కోడూరు విద్యార్థుల కీర్తి
NEWS Sep 04,2025 03:29 pm
అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా మెడికల్, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె రెడ్ రన్‌లో రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బి.కాం విద్యార్థి యం.నాని ప్రథమ బహుమతితో రూ.10,000 గెలుచుకోగా, బి.ఏ తృతీయ సంవత్సరం విద్యార్థి పి.జగదీష్ నాల్గవ బహుమతి సాధించారు. ప్రిన్సిపాల్ డా.యం.భాస్కర్ రెడ్డి అభినందించారు.