శిఖర్ ధావన్ కు షాక్ ఈడీ నోటీస్
NEWS Sep 04,2025 11:41 am
కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కు. బెట్టింగ్ యాప్ ను ప్రమోషన్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈడీ నోటీసు జారీ చేసింది. తక్షణమే విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇదిలా ఉండగా ఇప్పటికే సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.