మండలి చైర్మన్ ను కలవనున్న కవిత
NEWS Sep 04,2025 07:26 am
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ లేఖను తెలంగాణ శాసన మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓఎస్డీకి అందజేశారు. అయితే ఆ సమయంలో చైర్మన్ లేరు. గురువారం తాను వస్తానని, ఇచ్చిన రాజీనామా లేఖ సరిగా ఉందా లేదా అన్నది పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని ఫోన్ లో కవితకు వెళ్లడించారు.