యూరియా పక్కదారి పడితే కఠిన చర్యలు
NEWS Sep 04,2025 07:14 am
ఏపీ సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అధికారులకు. ప్రతి రైతుకు యూరియా అందుబాటులో ఉంచాలని, పక్కదారి పడితే వేటు తప్పదన్నారు. పక్క రాష్ట్రాలకు యూరియా తరలిస్తారని విజిలెన్స్ టీంని అందుబాటులో ఉంచామన్నారు. సకాలంలో రైతుకు యూరియా అందాలని, ఏ షాపులో ఎంత యూరియా ఉందో డేటా ఉంచాలని స్పష్టం చేశారు. అన్నదాతలకు ఇబ్బందులు ఏర్పడితే సహించనని అన్నారు.