బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న సీపీ
NEWS Sep 03,2025 07:31 pm
బాలాపూర్ గణేషుడిని దర్శించుకున్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, రాచకొండ సీపీ సుదీర్ బాబు, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ . నిమజ్జనం జరిగే ప్రాంతాలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా ఉన్నతాధికారులను సత్కరించారు బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ.