కేసీఆర్ చచ్చిన పాము లాంటోడు
NEWS Sep 03,2025 07:28 pm
దోపిడీ సొమ్ము కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్..వాళ్ల కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్ లు ఇచ్చిండు, బంగ్లాలు ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండన్నారు. అన్ని ఇచ్చిండు కానీ ప్రశాంతత ఇవ్వలేక పోయాడంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ అనేటోడడు చచ్చిన పాము అని, తనను చంపాల్సిన అవసరం నాకు ఏముందన్నారు. మీ కుటుంబ పంచాయితీలో మమ్మల్ని లాగకండన్నారు.