సంతోష్ రావు బంధువు డీసీపీ టార్చర్ చేశాడు
NEWS Sep 03,2025 07:19 pm
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సంతోష్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన బంధువు డీసీపీ సందీప్ రావు టార్చర్ పెట్టాడని వాపోయారు. నా నివాసం ఉండే నార్సింగి ఏరియాలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా పని చేశాడన్నారు. దుబ్బాక ఎన్నికల సమయంలో నా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి చాలా ఇబ్బంది పెట్టాడని అన్నారు. కవిత ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పడం మర్చి పోయిందన్నారు.