6న నాలుగు జిల్లాలకు సెలవు
NEWS Sep 03,2025 07:15 pm
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గణేష్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డిమేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లోని తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకుఈనెల 6వ తేదీన సాధారణ సెలవు ప్రకటించినట్లు వెల్లడించింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.