మున్సిపల్ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం
NEWS Sep 03,2025 06:17 pm
కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో వినాయకుని సన్నిధిలో అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్, పారిశుద్ధ్య కార్మికులు, కార్యాలయ సిబ్బంది, మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్స్‌తో పాటు పట్టణ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.