కవితకు నేనేం తక్కువ చేశా
NEWS Sep 03,2025 02:04 pm
తన కుమార్తె కవిత వ్యవహారశైలిపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆవేదన చెందారు. నిజామాబాద్ ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశమిచ్చాను. మద్యం కేసులో ఇరుక్కున్నప్పుడు పెద్ద లాయర్లతో పోరాడనని, బయటకు తీసుకొచ్చానని అయినా ఎందుకు ఇలా వ్యవహరిస్తోందంటూ వాపోయినట్లు సమాచారం.