సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
NEWS Sep 03,2025 10:40 am
సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్ట్ ను నిర్మిస్తామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను తుమ్మిడిహట్టి దగ్గర కాదని మేడిగడ్డ వద్ద నుండి నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రకటనతో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది బీఆర్ఎస్. సీఎం తాజా ప్రకటనపై కాంగ్రెస్ పార్టీలో విస్మయం వ్యక్తం అవుతోంది.