పలు కమిషన్ల చైర్మన్లకు కేబినెట్ హోదా
NEWS Sep 03,2025 07:59 am
ఏపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని పలు రాష్ట్ర స్థాయి కమిషన్ల చైర్మన్ లకు కేబినెట్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్, ఏపీ SC కమీషన్ ఛైర్మన్, ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్లకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.