మిగిలి పోయిన 432 బార్లకు రీ నోటిఫికేషన్
NEWS Sep 03,2025 07:56 am
మిగిలి పోయిన 432 బార్లకు రీ నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ సర్కార్. 432 ఓపెన్ కేటగిరీ బార్లు, 4 రిజర్వ్ కేటగిరీ బార్లు ఉన్నాయి. 14 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని , 15న ఉదయం 8 గంటలకు డ్రా తీస్తామని పేర్కొంది. ఆసక్తి కలిగిన మద్యం వ్యాపారులు వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఏపీ సర్కార్ పెద్ద ఎత్తున వీటి ద్వారా ఆదాయం పొందాలని చూస్తోంది.