టీచర్స్ డే కోసం రూ. 36.40 లక్షలు
NEWS Sep 03,2025 07:46 am
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సెప్టెంబర్ 5. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే టీచర్స్ డే వేడుకలకు సంబంధించి పాఠశాల విద్యా శాఖకు రూ 36.40 లక్షలు మంజూరు చేసింది.