ఐఏఎస్ శివ శంకర్ ఏపీకి రిలీవ్
NEWS Sep 02,2025 07:54 pm
సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను రిలీవ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. శివశంకర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిలీవ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు. క్యాట్ ఉత్తర్వుల మేరకు శివశంకర్‌ను ఏపీకి కేటాయించింది డీవోపీటీ.