కష్టమైనా కవిత సస్పెండ్ తప్పలేదు
NEWS Sep 02,2025 07:46 pm
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితపై కేసీఆర్ వేటు వేయడం పట్ల స్పందించారు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి. కష్టమైనా కవిత సస్పెండ్ నిర్ణయం తప్ప లేదన్నారు . ఏ నాయకుడైనా, కార్యకర్త అయినా పార్టీ నియమాలకు లోబడే నడుచు కోవాలన్నారు. కవిత మాట్లాడుతున్న మాటలు పార్టీ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నాయన్నారు.