పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి కవిత గుడ్ బై..?
NEWS Sep 02,2025 04:44 pm
పార్టీని డ్యామేజ్ చేస్తూ వచ్చిన ఎమ్మెల్సీ కవితపై వేటు వేశారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. దీంతో పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది కవిత. ఈ మేరకు పార్టీకి, ఎమ్మెల్సీ పదవిపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేయక ముందే పదవి వదులు కోవాలని డిసైడ్ అయ్యింది. సెప్టెంబర్ 3న రాజీనామా మండలి చైర్మన్ కు సమర్పించడం, ఆ తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు.