Logo
Download our app
చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు సిటీ పోలీస్ యాక్ట్ అమలు: SP
NEWS   Sep 02,2025 04:21 pm
జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టి ఉంచుకొని నెల రోజుల (సెప్టెంబర్ 1వ తేది నుండి 30 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు . శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి.సూచించారు. కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికివిషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు తెలిపారు.

Top News

SPORTS   Jun 21,2026 11:25 am
11 బంతుల్లోనే వైభవ్ హాఫ్ సెంచరీ!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ‘A’ జట్టుపై కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం సాధించి, లిస్ట్-ఎ క్రికెట్...

LATEST NEWS   Jun 21,2026 11:20 am
2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్‌
తెలంగాణలో కీలకమైన మెట్రో విస్తరణ, రైల్వే పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా చర్చించి, సమస్యలను తేల్చుకోవాలనే ప‌నిలో ప‌డ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే 2...

LATEST NEWS   Jun 21,2026 11:09 am
యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో సభ్యులు యోగాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేస్తూ ధ్యానం చేశారు. ప్రతిరోజూ...

⚠️ You are not allowed to copy content or view source