మెట్ పల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీలు తొలగింపు
NEWS Sep 02,2025 04:19 pm
ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీలు స్టిక్కర్లను బ్యానర్లను పార్టీ శ్రేణులు తొలగించాయి.