BRS నుంచి కవిత సస్పెన్షన్
NEWS Sep 03,2025 07:55 am
హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసింది. కవిత ఆమె రాజకీయ ప్రవర్తనతో బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిస్తుందంటూ ఈ నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ చర్య చేపట్టినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ పేర్కొన్నారు.