ఆసీస్ కు షాక్ తప్పుకున్న కమిన్స్
NEWS Sep 02,2025 12:00 pm
ఆస్ట్రేలియా క్రికెట్ కు బిగ్ షాక్ తగిలింది . స్టార్ బౌలర్, టెస్టు జట్టు స్కిప్పర్ పాట్ కమిన్స్ ఆసిస్ తో జరిగే ఇండియా, న్యూజిలాండ్ సీరీస్ ల నుంచి వెన్ను నొప్పి కారణంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. సీరీస్ లో భాగంగా ఇండియాతో 3 వన్డేలు, 5 టి20లు ఆడనుంది. ఇటీవల జరిగిన యూకే, విండీస్ తో జరిగిన మ్యాచ్ ల సందర్భంగా 95 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఆట సమయంలో వెన్ను నొప్పి రావడంతో ఆడలేనంటూ ఏసీబీకి తెలిపాడు.