ఏసీబీ కస్టడీకి మాజీ సీఐడీ చీఫ్ సంజయ్
NEWS Sep 02,2025 10:06 am
మాజీ సీఐడీ చీఫ్ సంజయ్ ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. విచారణ నిమిత్తం జిల్లా జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది.వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ కార్యాలయానికి సంజయ్ తరలించారు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది విచారణ.